Actress Mouni Roy

Mouni Roy: నాజుకూ అందాలతో కుర్రాళ్లకు సెగలు రేపుతున్న బ్రహ్మాస్త్ర విలన్.. బి*నీ లో రచ్చ చేస్తున్న మౌనీరాయ్..!!

‘బ్రహ్మాస్త్ర’లో కీలక పాత్ర పోషించిన మౌనీ రాయ్ (Mouni Roy), సినిమా విజయవంతం అవడంతో ఆనందిస్తుంది. మరోవైపు ఆనందంలో అందాలను విందు ఆరబోస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మౌనీ రాయ్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ ఉంటుందనే విషయం మనకి తెలిసిందే. ఇంటర్నెట్ ఫ్యాన్స్ కు ఎప్పుడూ టచ్ లోనే ఉండే ఈ బ్యూటీ తన వ్యక్తిగత విషయాలతో పాటు, సినీ విషయాలను ఎప్పటికప్పుడు వారితో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

Naagini Movie Actress Mouni Roy

ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ – అలియా భట్ జంటగా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’లో మౌనీ రాయ్ కూడా కీలక పాత్రలో నటించింది. ‘జునూన్’ పాత్రలో మెరిసి తన నటనతో ఆడియెన్స్ ను అలరించింది. పవర్ ఫుల్ పాత్రలో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో అభిమానులను అలరించింది. అయితే ఈ నెల సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ పొందింది. అటు బాక్సాఫీస్ దగ్గర కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ఫస్ట్ వీక్ రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సంపాదించింది.

Naagini Movie Actress Mouni Roy

ఈ సందర్భంగా మూవీ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా మతిపోయేలా గ్లామర్ ఫొటోస్ ను కూడా షేర్ చేసింది. గ్లామర్ పిక్స్ లో మౌనీ రాయ్ కుర్రోళ్లను నిద్రపట్టకుండా చేస్తుంది. ఈ ఫొటోలను బట్టి చూస్తూ ప్రెసెంట్ మౌనీ రాయ్ వేకెషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో హా* గా కనిపించింది. పింక్ డ్రెస్ లో స్కిన్ షో చేస్తూ అందరి మైండ్ బ్లాక్ చేస్తుంది. స్విమ్మింగ్ పూల్ లోని నీళ్లలో తేలియాడుతూ స్టన్నింగ్ గా ఫొటోలకు పోజులిచ్చింది ఈ అందాల తార.

Naagini Movie Actress Mouni Roy

తడి అందాలతో కవ్విస్తూ, మతి చెడగొట్టేలా గ్లామర్ షో చేసిందీ ఈ అందాల తార. స్లిమ్ ఫిట్ అందాలను అన్నీ యాంగిల్లో చూపిస్తూ ఇంటర్నెట్ లో రచ్చ రేపుతోంది. మరిన్ని కొన్ని పిక్స్ లో మౌనీరాయ్ మరింత హా* గా కనిపిస్తుంది. ట్రెండీ అవు ఫిట్ లో గ్లామర్ షో చేస్తూ కుర్రోళ్లకు పిచ్చెక్కించింది. ఓ రిస్టార్ట్ లో రెస్ట్ తీసుకుంటూ అమేజింగ్ గా ఫొటోషూట్ చేసింది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో నాజుకూ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

స్లిమ్ ఫిట్ గ్లామర్ తో కుర్రోళ్లను తనవైపు తిప్పుకుంటోంది. మతిపోయే ఫొటోషూట్లతో కుర్రోళ్లను మెస్మరైజ్ చేస్తోంది. ‘నాగిని’ డైలీ సీరియల్ తో మౌనీ రాయ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అందులో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో అలరించింది. ఈ క్రమంలో ఆయా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ లో నటిస్తూ వెండితెరపై ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. గ్లామర్ విందుతో కుర్రాళ్లను మతిపోగుడుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన భారీ సినిమా ‘బ్రహ్మాస్త్ర’తో అలరిస్తున్న ఈ బ్యూటీ..

‘మాయా జాల’లోనూ నటిస్తోంది. అంతేగాకుండా ‘డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్ 5’కి జడ్జీగాను చేస్తుంది. అలాగే టైగర్ ష్రాఫ్ సరసన ‘గల్ బాత్’ మ్యూజిక్ వీడియోలోనూ యాక్ట్ చేస్తుంది.